కోస్తాంధ్ర వైపు దూసుకొస్తున్న మిచౌంగ్ తుఫాన్

collector rajababu

Advertisements

&NewLine;<p>కృష్ణాజిల్లా కలెక్టర్ పి&period; రాజాబాబు అధికారులతో సమావేశం అయ్యారు&period; మిచౌంగ్ తుఫాన్ వల్ల జిల్లాలో ఎలాంటి ప్రాణహాని ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వ శాఖ అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టారు&period; తుఫాన్ ముప్పు దృశ్య జిల్లా అధికారులు ఎవరూ సెలవు పెట్టరాదని&comma; నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు&period; వాతావరణం మార్పుతో గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు అధికారులు వెనకకు రప్పించారు&period; సముద్ర ప్రాంతములో తీవ్రమైన గాలులు వీచడంతో పడవలను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు&period; సముద్రంలో బలమైన గాలులు వీస్తున్నాయని&comma; అలలు ఉవ్వెత్తిన ఎగసిపడుతున్నాయని ప్రతి సంవత్సరం నవంబర్ వచ్చిందంటే తుఫాన్లు తప్పడం లేదని దీంతో నష్టపోవడం జరుగుతుందని గంగపుత్రులు వాపోతున్నారు&period; మత్యకారులును సముద్రంలో వేటకు వెళ్ళొద్దంటూ నిషేధాజ్ఞలు అధికారులు జారీ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..