ఎగ్జిట్ పోల్స్ మాకు శుభవార్తనిస్తాయి.. కేటీఆర్ ట్వీట్

KTR Retwit

Advertisements

&NewLine;<p>తెలంగాణ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే&period; డిసెంబర్ 3à°¨ ఫలితాలు కూడా రానున్నాయి&period; ఈ క్రమంలో అన్ని పార్టీల అభ్యర్థులు విజయంపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు&period; అంతేకాకుండా పోలింగ్ సరళి&comma; ఎగ్జిట్ పోల్స్ పై అంచనాలు వేసుకుంటున్నారు&period; ఎక్కడ పరిస్థితులు అనుకూలంగా మారాయి&period;&period; ఎక్కడ ప్రతికూలంగా మారాయంటూ బేరీజు వేసుకుంటున్నారు&period; ఈ క్రమంలో పలు సర్వేలు కూడా తెలంగాణలో ప్రముఖ పార్టీ గెలువనుందని తెలిపాయి&period; అయితే కేటీఆర్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో వార్తల్లో నిలుస్తుంటారు&period; తాజాగా&comma; మంత్రి కేటీఆర్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;చాలా కాలం తర్వాత ప్రశాంతంగా నిద్ర పట్టింది&period; ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోలేదు&period; ఎగ్జిట్ పోల్స్ మాకు శుభవార్తనిస్తాయి’’ అంటూ రాసుకొచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.