కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ నిప్పులు..

KCR

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు&period; సిర్పూర్ కాగజ్ నగర్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు&period; స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయినా ప్రజాస్వామ్యం పరిణితి చెందలేదన్నారు&period; ఎన్నికలు వస్తుంటాయి&comma; పోతుంటాయన్నారు&period; వ్యక్తి గుణగణాలు&comma; సేవా తత్పరతను ప్రజలు చూడాలన్నారు&period; పార్టీకి ఉండే చరిత్ర&comma; వాటి విధానాల గురించి ప్రజలు ఆలోచించుకోవాలన్నారు&period; ప్రజల దగ్గర ఉండే ఏకైక ఆయుధం ఓటు అన్నారు&period; ఇవాళ వేసే ఓటు ఐదేళ్ల తలరాతను నిర్ణయిస్తుందన్నారు&period; కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిందన్నారు&period; కాంగ్రెస్ కారణంగా 58 ఏళ్లు కష్టపడ్డామన్నారు&period; కాంగ్రెస్ ఢోకా భాజీ పార్టీ అన్నారు&period; తాను అమరణ దీక్ష చేస్తేనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు&period; భూములపై పెత్తానాన్ని రైతులకు ఇచ్చామన్నారు&period; పెట్టుబడి సాయంగా రైతుబంధు అందిస్తున్నామన్నారు&period; ఏ ఊరిలో పండే ధాన్యాన్ని ఆ ఊరిలోనే కొంటున్నామన్నారు&period; రైతుల హక్కుల కోసం ధరణి పోర్టల్ తెచ్చామన్నారు&period; తెలంగాణ వ్యవసాయం&comma; భూమి విలువ పెరిగిందన్నారు&period; ఈ సభ అనంతరం కేసీఆర్ హెలిక్యాప్టర్ లో ఆసిఫాబాద్ ప్రజా ఆశీర్వాద సభకు బయలుదేరారు&period; అయితే… సాంకేతిక లోపం వలన హెలిక్యాప్టర్ లో ప్రయాణం కుదరలేదు&period; దీంతో కాగజ్ నగర్ నుంచి ఆసిఫాబాద్ కు బస్సులో ప్రయాణించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"D1eGOkLIxz"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37385&sol;amp&sol;">గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేసిన &&num;8211&semi; కేసీఆర్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేసిన &&num;8211&semi; కేసీఆర్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37385&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;OGSeRurE3a&num;&quest;secret&equals;D1eGOkLIxz" data-secret&equals;"D1eGOkLIxz" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"NcxF7S8Z8D"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37402&sol;amp&sol;">దొరల తెలంగాణ కావాలా&period;&period; ప్రజల తెలంగాణ కావాలా&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;దొరల తెలంగాణ కావాలా&period;&period; ప్రజల తెలంగాణ కావాలా&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37402&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;mEF4Aq4Hch&num;&quest;secret&equals;NcxF7S8Z8D" data-secret&equals;"NcxF7S8Z8D" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్