కారు’ స్పీడ్ పెంచేలా వ్యూహం..

KCR

Advertisements

&NewLine;<p>అధికార బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీల కంటే ముందుగానే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల రంగంలోకి దింపింది&period; చెన్నూర్&comma; బెల్లంపల్లి Mla ల తీరు పై అసంతృప్తులు&comma; అసమ్మతి కారణంగా కారు పార్టీని వీడుతున్నారు&period; ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్య ర్థులు గెలుపే లక్ష్యంగా కారు స్పీడ్ను మరింత పెంచేలా సీఎం సభలు ఊపునిస్తాయని పార్టీ భావి స్తోంది&period; పార్టీ అధినేత కేసీఆర్ రాకతో చెన్నూర్ నియోజకవర్గంలో జోష్ నింపుతుందని పార్టీ నాయకులు భావిస్తున్నరు&period; రేపు సిర్పూర్ ఆసిఫాబాద్&comma; బెల్లంపల్లి కెసిఆర్ సభల ద్వారా పార్టీ క్యాడర్ లో జోష్ నిప్పెందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్