కోర్టు వాయిదాలు తో గిన్నిస్ బుక్ ఎక్కొచ్చు.. జగన్

jagan mohan reddy

Advertisements

&NewLine;<p>కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు&period; రాష్ట్రంలో రైతు ప్రభుత్వం అంటున్నా వైసీపీ&comma; కరువు వచ్చి రైతులు ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వం ఏమి చేస్తుందన్నారు&period; చంద్రబాబు పై వైసీపీ కేసు పెట్టింది&period; టీడీపీ కుడా జగన్ పై కేసు పెడితే జగన్ తట్టుకో గలరా అన్నారు&period; న్యాయ వ్యవస్థ ను మ్యానేజ్ చేస్తూ సిబిఐ కేసులో జగన్ 3700 వాయిదాలు తెచ్చుకున్నాడు&period; జగన్ వచ్చిన కోర్టు వాయిదాలు తో గిన్నిస్ బుక్ ఎక్కోచ్చన్నారు&period; జిల్లా మొత్తం ను తక్షణమే కరువు జిల్లాగ ప్రకటించి ప్రతి రైతుకు ఎకరాకు 50 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు&period; తెలంగాణాలో కాంగ్రెస్&comma; ఏపీ లో టీడీపీ అధికారం చేపడుతుందని కోట్ల ధీమా వ్యక్తం చేశారు&period;గతంలో రాజశేఖర్ రెడ్డి కొడుకని జగన్ కు ఓటు వేశారు&comma; ఈ సారి జగన్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కుడా మరో రష్యా గ మారుతుందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.