గోల్‌మాల్ కేసులో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు

Azharuddin

Advertisements

&NewLine;<p>హెచ్‌సీఏలో నిధులు గోల్‌మాల్ కేసులో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ కోర్టుని ఆశ్రయించారు&period; ముందస్తు బెయిల్ కోరుతూ మల్కాజ్‌గిరి కోర్టులో ఈ మేరకు పిటిషన్ వేశారు&period; నిధుల అవకతవకల వ్యవహారం వెలుగుచూశాక ఉప్పల్ పోలీసులు మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారు&period; అప్పటి నుంచి అజారుద్దీన్ అజ్ఞాతంలోకి వెళ్లారు&period; అయితే తాజాగా కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు&period; ఈ పిటిషన్‌పై నవంబర్ 1à°¨ విచారణ జరగనుంది&period; ఇదిలావుండగా టెండర్ల పేరుతో నిధులను థర్డ్ పార్టీకి కట్టబెట్టారని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి&period; అన్ని విషయాలను పరీలించిన తర్వాత జస్టిస్ లావ్ నాగేశ్వర్‌రావు కమిటీ నాలుగు కేసులు నమోదు చేసింది&period; 2020 -2023 మధ్య నిధులు గోల్‌మాల్ చేశారని రిపోర్ట్ పేర్కొంది&period; క్రికెట్ బాల్స్ కొనుగోలులో ఒక్కో బంతిని 392 రూపాయలకు బదులు 1400 రూపాయలు వర్క్ ఆర్డర్ చేసినట్లు గుర్తించారు&period; బాల్స్ కొనుగోలులె 57 లక్షలు నష్&comma; జిమ్ పరికరాల పేరిట 1&period;53 కోట్లు&comma; బకెట్ చైర్స్ కొనుగోలులో 43 లక్షలు&period; ఫైర్ ఫైటింగ్ పరికరాల పేరిట 1&period;50 కోట్ల మేర హెచ్‌సీఏకి నష్టం వచ్చేలా చేశారని రిపోర్ట్ పేర్కొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..