గ్లాసు పాలతో ఎన్నో లాభాలు

milk

Advertisements

&NewLine;<p>రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చగా పాలు తాగడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా అనేక అనారోగ్యాలకు దూరంగా ఉండగలరు&period; ప్రతిరోజూ గ్లాసు పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది&period; కాల్షియం పుష్కలంగా లభిస్తుంది&period; చలువ చేస్తుంది&period; ఒంట్లో వేడిమిని దూరం చేస్తుంది&period; వీటితో పాటు వేడి పాలను తాగితే గొంతు నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది&period; పురుషులు ప్రతిరోజూ రాత్రి ఒక గ్లాసు పాలు తాగితే హార్మోన్లు చురుకుగా పని చేస్తాయి&period; కనుక రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాసు వెచ్చని పాలు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"pGvI59zA8M"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;34099&sol;amp&sol;">ఆరోగ్యానికి అంజీర ఫలము<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఆరోగ్యానికి అంజీర ఫలము&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;34099&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;0luxNNkIe5&num;&quest;secret&equals;pGvI59zA8M" data-secret&equals;"pGvI59zA8M" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"YMRPeSRwen"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;34106&sol;amp&sol;">చలికాలం పండు&&num;8211&semi; సీతాఫలము &sol;రామాఫలము<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;చలికాలం పండు&&num;8211&semi; సీతాఫలము &sol;రామాఫలము&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;34106&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;XRiV9UiVvA&num;&quest;secret&equals;YMRPeSRwen" data-secret&equals;"YMRPeSRwen" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం