చంద్రగ్రహణం రోజున శివాలయంలో ఓ వింత సంఘటన

Snake in Shiva temple

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెం బీచ్ లోని చంద్రగ్రహణం రోజున శివాలయంలో ఓ వింత సంఘటన జరిగింది&period; ఆలయం తలుపులు తెరిచిన పురోహితునికి గర్భగుడిలోని శివలింగం వద్ద త్రాచు పాము దర్శనం ఇచ్చింది&period; ఒక్కసారిగా షాక్ తిన్న వేద పండితులు రెండు చేతులు జోడించి శివనామ స్మరణం చేస్తూ మంత్రోచ్చారణ చేశారు&period; వెంటనే ఆ పాము గర్భగుడి మూలకు వెళ్లి బయటికి వెళ్ళేందుకు ప్రయత్నం చేసింది&period; అయితే దారి లేకపోవడంతో వచ్చిన దారిలో బయటికి వెళ్ళిపోయింది&period;ఈ సంఘటన పేరుపాలెంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్