చంద్రబాబు బెయిల్ పై రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు

chandrababu bail

Advertisements

&NewLine;<p>టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి&period; మిఠాయిలు పంచుకుంటూ&comma; బాణాసంచా పేలుస్తూ కార్యకర్తలు&comma; నాయకులు సంతోషంలో మునిగిపోయారు&period; రాజమండ్రి&comma; హిందూపురం సహా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అభిమానులు&comma; కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి సంతోషాన్ని పంచుకుంటున్నారు&period; టపాసులు కాలుస్తూ హోరెత్తిస్తున్నారు&period; అన్నమయ్య జిల్లా టిటిడి మాజీ పాలకవర్గ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు సుగువాసి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో రాయచోటి పట్టణం మాండవ్య నది ఒడ్డున వెలిసియున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో 101 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు..

ఏలూరు జిల్లా నూజివీడులో ప్రతిభావంతులైన విద్యార్థులకు మంత్రి సత్కారం..

శ్రీకాళహస్తిలో నూతన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం..