చెడు కొలెస్ట్రాల్ తగ్గించే – ఉల్లిపాయ టీ

onion tea

Advertisements

&NewLine;<p>ఉల్లిపాయ టీని తాగడంవల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి&period; రక్తనాళాల్లో ఉండే అడ్డంకులన్నీ తొలగిపోవడంతోపాటు వాటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది&period;ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి&comma; అందులో ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేయాలి&period; తర్వాత అందులో ఒక యాలుక్కాయ&comma; దంచిన మిరియాలు రెండు&comma; సోంపు గింజలు అర టీ స్పూన్ వేసి 5 నుంచి 8 నిముషాల సమయం మరిగించాలి&period; దీన్ని గోరువెచ్చగా అయ్యేంతవరకు అలాగే ఉంచి ఆ తర్వాత వడకట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి&period; నిమ్మరసం&comma; తేనె కలిపి దీన్ని తీసుకోవడంవల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ వేగంగా కరిగిపోతుంది&period;కొలెస్ట్రాల్ స్థాయిలు శరీరంలో అధికంగా ఉన్నవారు దీన్ని తాగడంవల్ల మంచి ఫలితం ఉంటుంది&period; గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి&period; జుట్టుకూడా బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు