చేతికి వాచ్‌లా ధరించే స్మార్ట్ ఫోన్‌

bending phone

Advertisements

&NewLine;<p>తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది&period;మోటరోలా సంస్థ చేతికి వాచ్‌లా ధరించే స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొస్తోంది&period;మెటోరోలా మాతృ సంస్థ అయిన లెనోవో టెక్‌ వరల్డ్‌ 2023 ఈవెంట్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ను ప్రదర్శించారు&period; యూజర్లకు తమకు నచ్చినట్లు ఫోన్‌ను ఫోల్డ్ చేసుకోవచ్చు&period; ఈ స్మార్ట్‌ ఫోన్‌ను అచ్చంగా ఒక స్మార్ట్‌ వాచ్‌లాగే చేతికి ధరించవచ్చు&period;మోటరోలా తర్వలో ఈ ఫోల్డబుల్ స్క్రీన్‌ను లెనోవో ల్యాప్‌టాప్‌ల్లో కూడా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.