చేపలు పట్టడానికి వెళ్లి మృత్యువాత..

man died

Advertisements

&NewLine;<p>కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఒంటెడుదిన్నె గ్రామంలో విషాదం చోటుచేసుకుంది&period; గ్రామంలో నివాసం ఉంటున్నా గణపతి అనే వ్యక్తి తనకుమారుడు ఉరుకుందు ను తీసుకోని గ్రామం శివారులో ఉన్న ఓ పాడుబడ్డ బావిలో చేపలు పట్టేందుకు వెళ్లారు&period; చేపలు పడుతుండగా ఒక్కసారి గణపతికు ఫిట్స్ రావడంతో కాలు జారీ వెంటనే బావిలో పడ్డాడు&period; ఇది గమంచిన కుమారుడు ఉరుకుందు వెంటనే ఊరులోకి వెళ్లి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు&period; అయితే అప్పటికే బావిలో పడ్డ గణపతి ఊపిరి ఆడక బావి లోపల ఉన్న పూడూలో ఇరుక్కు పోయాడు&period; అయితే బావి లోతు ఎక్కువ ఉండి&comma; లోపల పూడూ ఉండటంతో మృతదేహం బయటికి తీసేందుకు వీలు కాలేదు&period; సమాచారం అందుకున్న ఫైర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు&period; గణపతి మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"1wEPVBxIv4"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;ys-sharmila-ap-or-telangana&sol;amp&sol;">వైఎస్ షర్మిల ఏపీనా లేక తెలంగాణనా&period;&period;&quest;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;వైఎస్ షర్మిల ఏపీనా లేక తెలంగాణనా&period;&period;&quest;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;ys-sharmila-ap-or-telangana&sol;embed&sol;&num;&quest;secret&equals;2ZAVJ1NlQq&num;&quest;secret&equals;1wEPVBxIv4" data-secret&equals;"1wEPVBxIv4" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.

జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు ..

యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …