కార్గిల్ లో సత్తా చాటిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్

Indian Air Force

Advertisements

&NewLine;<p>పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయడంలో ఆరితేరిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు కొత్త సామర్థ్యాన్ని సంతరిచుకుంది&period; అత్యంత కఠినమైన వాతావరణం ఉండే కార్గిల్ పర్వత ప్రాంతాల్లో రాత్రివేళ భారీ రవాణా విమానాన్ని ల్యాండింగ్ చేసింది&period; ఇక్కడి చిన్న రన్ వేపై సి-130జే విమానాన్ని విజయవంతంగా ల్యాండింగ్ చేసింది&period; హిమాలయ పర్వత సానువుల్లో సాధారణంగా పగటిపూట కూడా వాతావరణం ఏమాత్రం అనుకూలించదు&period; అలాంటిది&comma; రాత్రివేళ ఒక భారీ విమానాన్ని ల్యాండింగ్ చేయడం పైలెట్ల నైపుణ్యానికి&comma; తెగువకు పరీక్ష అని చెప్పాలి&period; ఇప్పుడీ ఘనతను భారత వాయుసేన పైలెట్లు సాధించారు&period; గరుడ్ కమాండో ట్రైనింగ్ లో భాగంగా ఈ నైట్ ల్యాండింగ్ చేపట్టారు&period; ఇటీవల ఉత్తరాఖండ్ లో కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయిన సందర్భంగా కూడా సీ-130జే రవాణా విమానాలను భారత వాయుసేన స్థానిక ఎయిర్ స్ట్రిప్ పై ల్యాండింగ్ చేసింది&period; ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం ఈ కార్గో విమానాలు సేవలు అందించగలవు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.