జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్..

jagan annaku chebudham

Advertisements

&NewLine;<p>నెల్లూరు జిల్లా కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించారు&period; కందుకూరు డివిజన్ పరిధిలో ఉన్న భూ సమస్యలు పై బాధిత ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు&period; జిల్లా కలెక్టర్ హరినారాయణన్ నేరుగా ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టారు&period; ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ తో పాటు జాయింట్ కలెక్టర్ కుర్మానాధ్&comma; సబ్ కలెక్టర్ శోభిక&comma; జెడ్ పి సీఈవో చిరంజీవితో పాటు డివిజన్ స్థాయి అధికారులు మండల అధికారులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.

విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌