జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు..

jagan mohan reddy

Advertisements

&NewLine;<p>ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది&period; జగన్‌ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్‌పై సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే&comma; జస్టిస్‌ ఎన్‌&period;వి&period;శ్రావణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ జరిపింది&period; ప్రతివాదులు జగన్‌&comma; సీబీఐ&comma; సీబీఐ కోర్టుకు నోటీసులు ఇచ్చింది&period; సీబీఐ కోర్టులో జగన్‌ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని హరిరామ జోగయ్య ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.