జోరుగా రంగురాళ్ల తవ్వకాలు..

Color Stones

Advertisements

&NewLine;<p>అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంగురాళ్ల వ్యాపారులు రెచ్చిపోతున్నారు&period; అదునుచూసి అధికారుల కళ్ళుకప్పి రంగురాళ్ల కొండలను రంగురాళ్ల వ్యాపారులు తవ్వేస్తున్నారు&period;అల్లూరి జిల్లా జీకే వీధి మండలం సిగినాపల్లి కొండపై జోరుగా రంగురాళ్ల క్వారీ తవ్వకాలు జరుగుతున్నాయి&period; పది రోజుల్లో కోట్లల్లో వ్యాపారం జరిగిందని&comma; ఇంత జరుగుతున్న అధికారులు నిమ్మకు నీరేత్తినట్లు వుంటుంన్నారని స్థానికులంటున్నారు&period; నర్సిపట్నం&comma; చింతపల్లికి చెందిన రంగురాళ్లు వ్యాపారులు అమాయకులైన పేద గిరిజనులకు మద్యం&comma;డబ్బులు ఇచ్చి రంగురాళ్ల కొండపైకి ఎక్కించి తవ్విస్తున్నారు&period; వీరిపై పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా వాటిని సహితం లెక్కచేయకుండా రంగు రాళ్లు ఉన్న కొండలను తవ్విస్తున్నారని &comma; వీరిపై నిరారంతరంగా నిఘా వుందని చింతపల్లి ఫారెస్ట్ డివిజన్ డీఎఫ్ఓ సిహెచ్ సూర్యనారాయణ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.