టీటీడీ శ్రీవాణి ట్రస్ట్‌ సేవలు..

TTD chairman

Advertisements

&NewLine;<p>సనతాన ధర్మపరిరక్షణకు&comma; వేద సంప్రదాయాలు కాపాడేందుకు&comma; ప్రాచీన విలువలను కాపాడుకునేందుక టీటీడీ పాలకమండలి కట్టుబడి పని చేస్తుందని టీటీడీ బోర్డు చైర్మన్‌ బి&period; కరుణాకర్‌రెడ్డి అన్నారు&period; జూబ్లీహిల్స్‌ టీటీడీ లోకల్‌ అడ్వయిజరీ కమిటీ అధ్యక్షుడిగా ఎలిశాల రవి ప్రసాద్‌ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు&period; ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్‌ కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాన నగరాల్లో ఉన్న ఆలయాలకు లోకల్‌ అడ్వయిజరీ కమిటీలను వేసి ఆలయాలను అభివృద్ధిపథంలో నడిపించేలా కృషి చేస్తున్నామని అన్నారు&period; గడిచిన నాలుగేళ్ళలో టీటీడీ శ్రీవాణి ట్రస్ట్‌ ద్వారా సుమారు 2500లకు పైగా ఆలయాలను నిర్మించడంతో పాటు కొన్నింటిని పునర్నిర్మించామని అన్నారు&period; వేద సంస్కృతిని కాపాడటంతో పాటు వేద విద్యార్థుల ఆర్ధిక స్థితిగతులు బాగుపడేలా ఎప్పటికప్పుడు టీటీడీ అనుబంధ విశ్వ విద్యాలయాలు కృషి చేస్తున్నాయని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.

దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన.