డాటా ఎంట్రీ ఆపరేటర్ల వేతనాల పెంపుపై మంత్రి లోకేష్ ప్రకటన..

Advertisements

<p>రాష్ట్రంలో డాటా ఎంట్రీ ఆపరేటర్లకు వేతనం పెంచే విషయంలో కేంద్రంతో చర్చిస్తామన్నారు మంత్రి లోకేష్‌&period; నాలుగు రాష్ట్రాల్లో పోలిస్తే అందరి కంటే ఎక్కువ మనమే చెల్లిస్తున్నామన్నారు&period; కేంద్రం ప్రతిపాదిత పథకాల్లో 60శాతం నిధులు కేంద్రం కేటాయిస్తే మిగతా నిధులు 40శాతం రాష్ట్రం సమకూరుస్తుందన్నారు&period; నంద్యాల-కర్నూలు పార్లమెంట్‌ సెగ్మెంట్లలో తాను పాదయాత్ర చేసినప్పుడు కర్నూలు ప్రాంతం ఎంత వెనకబడి ఉందో కళ్లారా చూసినట్లు లోకేశ్ వివరించారు&period;&period;గతంలో మూడునెలలకు ఒకసారి జీతం ఇస్తే ఇప్పుడు ప్రతి నెల ఇస్తున్నట్లు స్పష్టం చేశారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.

దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన.

ఏపీలో ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీల పెంపు.