తమిళగ వెట్రి కజగం TVK పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది.

Advertisements

<p>తమిళగ వెట్రి కజగం TVK పార్టీ అధ్యక్షుడు&comma; సినీ నటుడు విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది&period; కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి ఇవాళ విచారణకు హాజరు కావాలని సీబీఐ తాజాగా సమన్లు పంపించింది&period; సెప్టెంబర్ 27&comma; 2025à°¨ కరూర్‌లో జరిగిన TVK పార్టీ బహిరంగ సభలో తొక్కిసలాట చోటుచేసుకుంది&period; కేవలం 10&comma;000 మందికి అనుమతి ఉన్న చోట సుమారు 30&comma;000 మంది పైగా తరలివచ్చారు&period; విజయ్ రాక 7 గంటలు ఆలస్యం కావడంతో అభిమానులు ముందుకు దూసుకు రావడంతో ఈ విషాదం జరిగింది&period; 9 మంది చిన్నారులు&comma; 18 మంది మహిళలతో సహా 41 మంది ప్రాణాలు కోల్పోయారు &period; విజయ్ ఇప్పటికే జనవరి 12à°¨ తొలి విచారణ&comma; జనవరి 19à°¨ రెండో విచారణ జరిగాయి&period;&period; రెండూ దాదాపు 6 గంటల పాటు కొనసాగాయి&period; ఈ విచారణలో విజయ్ — &OpenCurlyDoubleQuote;తొక్కిసలాట ఘటనకు TVK పార్టీకి ఎలాంటి సంబంధమూ లేదు&comma; పరిస్థితి చేయి దాటిపోకూడదన్న ఉద్దేశంతో తాను వెళ్లిపోయాను” అని సీబీఐకి స్టేట్మెంట్ ఇచ్చాడు &period; ఇదే కేసులో TVK పార్టీ జనరల్ సెక్రటరీ బుస్సి ఆనంద్&comma; ఎలక్షన్ మేనేజ్‌మెంట్ డివిజన్ జనరల్ సెక్రటరీ అధవ్ అర్జున&comma; జాయింట్ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్&comma; కరూర్ జిల్లా సెక్రటరీ మతియఝగన్‌లను కూడా సీబీఐ ఇప్పటికే విచారించింది&period; ఈ నేపధ్యం లో ఇవాళ విజయ్ సీబీఐ కార్యాలయంలో హాజరవుతారా లేదా అన్న విషయంపై అందరి దృష్టి నెలకొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీకాకుళం: మాజీమంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్.

అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో హైకోర్టు సంచలన తీర్పు.

కృష్ణా-గోదావరి నదీ సంగమం వద్ద కృష్ణమ్మకు జలహారతి.