తెలంగాణలో జనసేన-బీజేపీ మధ్య పొత్తు

Janasena-BJP

Advertisements

&NewLine;<p>తెలంగాణలో జనసేన-బీజేపీ మధ్య పొత్తు కుదిరింది&period; 12 నియోజకవర్గాలలో జనసేన పొటీ చేయనున్నది&period; 9 నియోజకవర్గాలపై అవగాహన కుదిరింది&period; మరో 3 నియోజకవర్గాలపై చర్చలు జరుగుతున్నాయి&period; జనసేనకు కూకట్ పల్లి &comma;శేరిలింగంపల్లి &comma; వైరా&comma; ఖమ్మం&comma; అశ్వరావుపేట &comma; కొత్తగూడెం&comma; కోదాడ&comma;నాగర్ కర్నూల్ &comma; తాండూర్ నియోజకవర్గాలను బీజేపీ కేటాయించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.