దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

Handicap

Advertisements

&NewLine;<p>ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది&period; నియామకాలు&comma; పదోన్నతుల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది&period; ఇందుకు సంబంధించి ఏపీపీఎస్సీ అధికారిక ప్రకటన విడుదల చేసింది&period; ప్రభుత్వ ఆర్డర్ నెం&period;77 మేరకు ఈ రిజర్వేషన్‌ను అమలు చేయనున్నట్టు పేర్కొంది&period; ప్రభుత్వ ప్రకటన ప్రకారం&comma; చెవిటివారు&comma; అంధులు&comma; మెదడు పక్షవాతం&comma; కుష్టు&comma; మరుగుజ్జు&comma; యాసిడ్ దాడి బాధితులు&comma; కండరాల బలహీనత&comma; ఆటిజం&comma; మానసిక రోగాల వారు దివ్యాంగుల జాబితాలో చేర్చారు&period; అయితే&comma; ఉద్యోగానికి సంబంధించి ఇతర నిబంధనలకు లోబడే రిజర్వేషన్ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది&period; ఇతర ఉద్యోగార్హతలతో పాటుగా 100 శాతం దివ్యాంగులై ఉండాలని పేర్కొంది&period; దివ్యాంగుల కమిషన్ వెబ్‌సైట్‌లో లబ్ధిదారులు తమ పేరు రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కమిటీల ఏర్పాటుపై కీలక ఆదేశాలు..

ఏపీలో వితంతువులకు శుభవార్త..

క్వాంటం టెక్నాలజీపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..