నామినేషన్ దాఖలు చేసిన గంగుల కమలాకర్

Gangula Kamalakar

Advertisements

&NewLine;<p>కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బిఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థిగా గంగుల కమలాకర్ నామినేషన్ వేశారు&period; అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలే నా దైవం&period; నాలుగో సారి విజయం సాధిస్తాను&period; మూడు సార్లు అవకాశం ఇస్తే కరీంనగర్ రూపు రేఖలు మార్చాను&period; నాలగో సారి గెలిపిస్తే పదివేల మందికి ఉపాధి చూపే ప్రాజెక్టులు తీసుకువస్తాను&period; పది సంవత్సరాల లో ప్రజలు శాంతియుత వాతావరణం లో జీవిస్తున్నారని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.