నారాయణ కాలేజీలో ఇంట్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య..

Student Suside

Advertisements

&NewLine;<p>మీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధి జిల్లెల గూడ లో విద్యార్థి ఆత్మహత్య&period;&period; చైతన్య పురి లోని నారాయణ కాలేజీలో ఇంట్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వైభవ్ కాలేజీ యాజమాన్యం వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు&period; ఎక్కువ మార్కులు రావాలని కాలేజీ ప్రిన్సిపాల్ వత్తిడి చేస్తున్న కారణంగా తను సూసైడ్ చేసుకుంటున్నాను మరెవరు ఈ కాలేజీ లో జాయిన్ కావద్దు&period;&period; విద్యార్థుల మీద ప్రెజర్ పెట్టొద్దు&period;&period; ఇదే నా చివరి రోజు సారీ అమ్మ నాన్న తమ్ముడు అంటూ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‍లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే

మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి ముందు ధర్నా .

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పొదుపు చర్యలు..