78
పల్నాడు జిల్లా….
నరసరావుపేట పార్లమెంట అభ్యర్థి లావు శ్రీ కృష్ణ దేవరాయలు 59603 ఆధిక్యంలో ఉన్నారు..
సత్తెనపల్లి నియోజకవర్గం 10రౌండ్లు పూర్తి అయ్యేసరికి టిడిపి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 19212 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు…
చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు 9వ రౌండ్ 11613ఓట్ల మెజారిటీతో అధిక్యం ఉన్నారు….
మాచర్ల 13వ రౌండ్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి 23407ఓట్ల మెజారిటీతో అధిక్యం ఉన్నారు….
పెదకూరపాడు టిడిపి ఎంఎల్ఏ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ 9వ రౌండ్ కి 4036 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు…
వినుకొండ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జి.వి ఆంజనేయులు 7వరౌండ్ 4970ఓట్ల మెజారిటీతో అధిక్యం ఉన్నారు.