పార్లమెంట్ పరిధిలో బస్సు యాత్ర

Congress Bus Yathra

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్ పార్టీ రెండో విడత బస్సు యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది&period; ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో రెండో విడత బస్సు యాత్ర కొనసాగుతుందని ఆ పార్టీ నేతలు తెలిపారు&period; రెండో విడత బస్సు యాత్రలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ&comma; ప్రియాంక గాంధీ&comma; ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే&comma; కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హాజరు కానున్నారు&period; రేపు డీకే శివకుమార్&comma; ఎల్లుండి ఖర్గే పాల్గొననున్నారు&period; మొదటి రోజు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని తాండూరు&comma; పరిగి&comma; చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో&comma; రెండో రోజు మెదక్ పార్లమెంట్ పరిధిలోని సంగారెడ్డి&comma; నర్సాపూర్&comma; మెదక్ నియోజకవర్గాల్లో&comma; మూడో రోజు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని జనగామ&comma; ఆలేరు&comma; భువనగిరి నియోజకవర్గాల్లో&comma; నాలుగో రోజు నల్గొండ&comma; నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని నాగార్జున సాగర్&comma; కొల్లాపూర్ నియోజకవర్గాల్లో&comma; ఐదో రోజు నాగర్ కర్నూలు&comma; మహబూబ్ నగర్ లోక్ సభ పరిధిలోని జడ్చర్ల&comma; షాద్ నగర్ నియోజకవర్గాల్లో&comma; ఆరో రోజు మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని మేడ్చల్&comma; కుత్బుల్లాపూర్&comma; మల్కాజిగిరి నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరగనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

యుద్ధప్రాతిపదికన వడ్ల కొనుగోలుకు సీఎం ఆదేశం..

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో మార్పులు..