పొలాలలో రైతుల కరువు..

Farmers

Advertisements

&NewLine;<p>నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం గార్లదిన్నె గ్రామంలో కరువు ప్రాంతం పర్యటనకు వచ్చిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి&comma; పత్తిపాటి పుల్లారావు&comma; దేవినేని ఉమామహేశ్వరరావు&comma;జ్యోతి నెహ్రూ&comma;మా రెడ్డి శ్రీనివాసరెడ్డి&comma; బీసీ జనార్దన్ రెడ్డి&comma; కూన రవికుమార్&comma; డోన్ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి&comma; టిడిపి జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్&period; పలు పొలాలలో కరువుల గురించి రైతులతో అడిగి తెలుసుకున్నారు&period; ఇక్కడ వర్షములు సమయానికి పడలేదు రైతు చాలా ఇబ్బందుల పాలవుతున్నాడని రైతులు వాళ్లతో వారి బాధల గురించి చెప్పుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్