పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం

Police Martyrs Day

Advertisements

&NewLine;<p>పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ జిల్లా పోలీస్ శాఖ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది&period; జిల్లాలోని పోలీసులతో పాటు వివిధ ప్రాంతాల్లో ప్రజలు&comma; విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు&period; అనంతరం రక్తదానం చేసిన పోలీసులకు &comma;విద్యార్థులకు&comma; ప్రజలకు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..