ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

Advertisements

<p>ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన యూట్యూబ్ సేవలు కాసేపు నిలిచిపోయాయి&period; అంతేకాకుండా ట్విట్టర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి&period; యూట్యూబ్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఔటేజ్ అని విశ్లేషకులు చెబుతున్నారు&period; దీనిపై యూజర్స్ పలు సోషల్ మీడియా వేదికల్లో పోస్టులు పెడుతున్నారు&period; ప్రపంచవ్యాప్తంగా 4 లక్షలకు పైగా యూజర్లు తమ సమస్యను రిపోర్ట్ చేశారు&period; ఒక్క అమెరికాలోనే 2&period;4 నుంచి 3&period;2 లక్షల వరకు ఫిర్యాదులు వచ్చాయి&period; యూట్యూబ్ ఓపెన్ అవకుండా సమ్ తింగ్ వెంట్ రాంగ్ అనే ఎర్రర్ మెసేజ్ చూపించిందని తెలిపారు&period; యాప్&comma; వెబ్‌సైట్ లోడ్ కాకపోవడం&comma; వీడియోలు ప్లే అవకపోవడం వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి&period; సిస్టమ్ గ్లిచ్ కారణంగానే కాసేపు సేవలు నిలిచిపోయినట్లు యూట్యూబ్ ప్రకటించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.

ఇరాన్‌పై అమెరికా మళ్లీ క్షిపణి దాడులు.