బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం…

Advertisements

<p>బంగాళాఖాతంలో నేడు మరో అల్పపీడనం ఏర్పడనుంది&period; ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది&period; ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం&comma; భూమధ్య రేఖకు అనుకొని హిందూ మహా సముద్రంలో నేడు అల్పపీడనం ఏర్పడనున్నట్లు స్పష్టం చేసింది వాతావరణ శాఖ&period; దీని ఎఫెక్ట్ తో రేపటి నుంచి దక్షిణ తమిళనాడు&comma; కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది&period; ఇక‌ ఇటు అల్పపీడనం ఎఫెక్ట్ తో రాయలసీమలో కూడా రేపటి నుంచి వర్షాలు పడవచ్చని అంచనా వేసింది&period; దక్షిణ కోస్తాలోని పలు జిల్లాలలో ఈనెల 22à°µ తేదీ నుంచి వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది&period; ఇది ఇలా ఉండగా&comma; తెలంగాణ&comma; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో చలి తీవ్రత క్రమ క్రమంగా తగ్గుతోంది&period; ఉష్ణోగ్రతలు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి&period; దాదాపు ఎండాకాలం వచ్చింది&period; మధ్యాహ్నం పూట బయటకు వెళ్తే&comma; ఎండ తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది&period; ఇక మార్చి మొదటి వారంలో ఎండలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు&period; అటు ఎండల తీవ్రత పెరగగానే ఒంటిపూట బడులు కూడా ప్రారంభం కానున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.

ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.

అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం