బాబు బెయిల్ తో..సంబరాలు..

chandrababu bail

Advertisements

&NewLine;<p>టిడిపి అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో బెయిల్ లభించడంపై పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో టిడిపి నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ భారీ ప్రదర్శనగా సంబరాలు నిర్వహించారు&period; బాణసంచా కాలుస్తూ జై బాబు జై జై బాబు నిజం గెలిచింది న్యాయం గెలిచిందంటూ కేరింతల కొడుతూ సంబరాలు జరుపుకున్నారు&period; నరసాపురం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు&period; ఈ సందర్భంగా టిడిపి నరసాపురం ఇన్చార్జి పొత్తూరి రామరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన పోవాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని చంద్రబాబుకు బెయిల్ రావడంతో రాష్ట్రంలోని ప్రజలంతా సంబరాలు జరుపుకుంటున్నారని రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా ప్రజలందరూ చంద్రబాబునే కోరుకుంటున్నారని అన్నారు&period; ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..