బిఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి..

KTR

Advertisements

&NewLine;<p>సోనియాగాంధీని గతంలో రేవంత్ రెడ్డి బలిదేవత అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు&period; ఏపీలో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిందని&period;&period; తెలంగాణలోనైనా నాలుగు సీట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతోందన్నారు&period;మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో భాగంగా శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు&period; రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు&period; రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్న ఆరోపణలు సరికాదని కేటీఆర్ అన్నారు&period; రుణాలు తెచ్చి ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టామన్నారు&period; రుణాల మొత్తాన్ని సాగునీటి రంగం&comma; మిషన్ భగీరథకు వినియోగించామన్నారు&period; విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం రుణాలు తెచ్చామన్నారు&period; 9 ఏళ్ల క్రితంతో పోలిస్తే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు&period; తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు&period; తెలంగాణది సమ్మిళిత&comma; సమగ్ర&comma; సమీకృత మోడల్ అన్నారు&period; 9 ఏళ్లలో కరువు లేదు&comma; కర్ఫ్యూ లేదన్నారు&period; రాష్ట్రంలో ఎలాంటి వివక్ష లేదన్నారు&period; పేదరికంలో దేశం నైజీరియాను దాటిపోయింది&period; కాంగ్రెస్ 6 గ్యారంటీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తోందన్నారు&period; పర్యావరణాన్ని కాపాడుతూనే పారిశ్రామికీకరణలో దూసుకుపోతున్నామన్నారు&period; కాంగ్రెస్ చేసిన పాపానికి తెలంగాణ 58 ఏళ్లు బాధపడిందన్నారు&period; 2004 నుంచి 2014 మధ్య కాంగ్రెస్ 24 వేలు ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రమే ఇచ్చిందన్నారు&period; 2014 నుంచి ఇప్పటి వరకు లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు&period; 9 ఏళ్ల అభివృద్ధి ఇప్పుడు ప్రజలకు కనిపిస్తోందన్నారు&period; తాము ప్రజలకు ప్రగతి నివేదికలు సమర్పిస్తున్నామన్నారు&period; ఐటీలో హైదరాబాద్&comma; బెంగళూరును మించిపోయిందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..

రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి .

ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్ల బృందం.