బెట్టింగ్‌ యాప్‌ కేసు వ్యవహారం..

Mahadev Betting

Advertisements

&NewLine;<p>ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ మహదేవ్ బెట్టింగ్‌ యాప్‌ కేసు వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది&period; బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్ల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌కు రూ&period;508 కోట్లు చెల్లింపులు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సంచలన విషయం బయటపెట్టింది&period; ఈ నేపథ్యంలో సీఎం బఘేల్‌పై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు&period; బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్ల సాయంతోనే కాంగ్రెస్‌ రాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేస్తోందని స్మృతి ఇరానీ ఆరోపించారు&period; కాంగ్రెస్‌ ప్రచారం కోసం నిధులు సమకూర్చేందుకు హవాలా కార్యక్రమాలు నిర్వహిస్తోందని స్మృతి ఇరానీ ఆరోపించారు&period; సీఎం ప్రచారానికి బెట్టింగ్‌à°² ద్వారా వచ్చిన అక్రమ డబ్బును వినియోగించడం ఆందోళన చెందాల్సిన విషయమన్నారు&period; దేశ ఎన్నికల చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదన్నారు&period; అధికారంలో ఉండగా ఆయన బెట్టింగ్‌ గేమ్‌ ఆడారని స్మృతి ఇరానీ అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..