భాజపా తరఫున ప్రచారానికి మోదీ సహా 40 మంది ముఖ్య నేతలు…

Advertisements

&NewLine;<p>తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఆ పార్టీ ముఖ్యనేతలు రాష్ట్రానికి రానున్నారు&period; మొత్తం 40 మంది నేతలు ప్రచారంలో పాల్గొననున్నట్లు బీజేపీ ప్రకటించింది&period; ప్రధాని మోదీ&comma; కేంద్రమంత్రులు అమిత్‌à°·à°¾&comma; రాజ్‌నాథ్‌ సింగ్‌&comma; నితిన్‌ గడ్కరీ&comma; భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా&comma; యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తదితరులు ఈ ప్రచారానికి రానున్నారు&period; ఈ మేరకు ముఖ్యనేతల పేర్లను భాజపా వెల్లడించింది&period; ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలూ ఉన్నారు&period;క్యాంపెయినర్ జాబితాలో కిషన్ రెడ్డి&comma; బండి సంజయ్&comma; ఈటల&comma; రాజాసింగ్&comma; లక్ష్మణ్&comma; డీకే అరుణ&comma; కొండా విశ్వేశ్వర్ రెడ్డి సహా పలువురు నేతలు ఉన్నారు&period; తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేయనున్న యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్&comma; యడియూరప్ప&period; ఇదిలాఉండగా ప్రచారం కమిటీలో ఉన్న విజయశాంతి కి కమిటీలో చోటు దక్కలేదు&period; కనీసం విజయశాంతితో మాట్లాడేందుకు కూడా బీజేపీ నేతలు యత్నించలేదు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు