భారీగా పట్టుబడ్డ గంజాయి..

Ganjayi

Advertisements

&NewLine;<p>అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి టోల్ ప్లాజా వద్ద పట్టుబడ్డ గంజాయి&period; వాహనాల చెకింగ్ లో గుర్తించిన పోలీసులు&period; అశోక్ లెలాండ్ కంటైనర్ బాక్స్ లో సీక్రెట్ అరా ఏర్పాటు&period; అందులో 305కేజీల గంజాయి అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు&period; పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు 30 లక్షలు ఉండొచ్చని అంచనా&period; గంజాయిని స్వాధీనం చేసుకుని&comma; డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.