భువనగిరిలోఓట్ల లెక్కింపు కేంద్రానికి చేరుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..

Advertisements

&NewLine;<p>యాదాద్రి భువనగిరి జిల్లా<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>భువనగిరి లోని అరోరా కాలేజ్ లో ఓట్ల లెక్కింపు కేంద్రానికి చేరుకున్న మునుగోడు ఎంఎల్ఏ&comma; భువనగిరి పార్లమెంట్ ఇంచార్జీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కామెంట్స్&colon;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నీ అత్యధికంగా గెలిపించినందుకు భువనగిరి ప్రజలకు కృతజ్ఞతలు<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు సోనియా గాంధీ&comma; రాహుల్ గాంధీ కి అంకితం<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించి&comma; నా పేరు ను నిలబెట్టారు మీకు రుణపడి ఉంటా<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.