భూ గోళంపై మొత్తం ఎన్ని ఖండాలు ఉన్నాయి

continents

Advertisements

&NewLine;<p>ఎనిమిదో ఖండం జిలాండియా&period;&period; కొత్త ఖండాన్ని కనుగొన్న పరిశోధకులు భూ గోళంపై మొత్తం ఎన్ని ఖండాలు ఉన్నాయి&quest; అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే&period;&period; ఠక్కున ఏడు అని సమాధానమిస్తారు&period; అయితే ఇకపై ఎనిమిది అని సమాధానమివ్వాల్సి ఉంటుంది&period;<br>ఆక్లాండ్‌&comma; సెప్టెంబర్‌ 27&colon; భూ గోళంపై మొత్తం ఎన్ని ఖండాలు ఉన్నాయి&quest; అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే&period;&period; ఠక్కున ఏడు అని సమాధానమిస్తారు&period; అయితే ఇకపై ఎనిమిది అని సమాధానమివ్వాల్సి ఉంటుంది&period; సుమారు 375 ఏండ్ల తర్వాత పరిశోధకులు కొత్త ఖండాన్ని కనుగొన్నారు&period; 2017లోనే వెలుగులోకి వచ్చిన ఈ ఖండం ఉనికిని తాజాగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు&period; ఆక్లాండ్‌లో ఉన్న న్యూజిలాండ్‌ క్రౌన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ జీఎన్‌ఎస్‌ సైన్స్‌ పరిశోధకులు ఈ మేరకు కొత్త ఖండం మ్యాప్‌ను విడుదల చేశారు&period; దీంతో ఇప్పటికే ఉనికిలో ఉన్న ఏడు ఖండాలకు తోడు కొత్తగా జిలాండియా వచ్చి చేరింది&period; దీంతో మొత్తం ఖండాల సంఖ్య ఎనిమిదికి చేరే ఆస్కారం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పశ్చిమ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గట్టి కౌంటర్.

నల్గొండ జిల్లా ముదిమాణిక్యం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.

స్వతంత్ర భారత్‌లో తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ చేసింది..