మంత్రి కేటీఆర్ కామెంట్స్..

KCR

Advertisements

&NewLine;<p>దవ సారి నామినేషన్ దాఖలు చేశాను&period; రాజకీయంగా జన్మనిచ్చి విదేశాల్లో గుర్తింపు నిచ్చింది&period; సిరిసిల్ల ప్రజల ప్రజా ప్రతినిదిగా చెప్పుకోవడానికి గర్వ పడుతున్నాను&period; 15 ఏండ్ల గా అవినీతి రహితంగా పని చేసినం సిరిసిల్ల ముఖ చిత్రం మార్చిన పల్లెలు పచ్చ బడ్డాయి&period; వ్యవసాయంలో అగ్రగామిగా ఉన్న మీ బిడ్డగా రాష్ట్ర స్థాయి లో గౌరవం పెరిగింది&period; అభ్యర్థుల గెలుపు కోసం తిరుగుతున్నాను&period; గౌరవ ప్రదమైన మెజారిటీతో గెలిపిస్తారాని నమ్ముతున్నగులాబి దండు నాకు అండగా ఉంది&period; ఇంటింటికి ప్రగతి నివేదిక పంపుతున్న 55 ఎండ్లు అధికారం&period; ఇచ్చిన ఏమీ చేయని కాంగ్రెస్ కు ఓటు వేస్తారు&period; సంక్షేమం అభివృద్ధి చేసిన నన్ను గెలిపిస్తారా ఒకే ఒక గొంతుకను అనిచి వేయాలని రాహుల్ గాంధీ వస్తున్నాడు మనకు&period; మనకు ఏమన్న ఉంటే మనం మనం పరిష్కరించు కుందం ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఒకనాటి సామంత రాజ్యంగా కావాలా కరెంటు కావాలా&period; కాంగ్రెస్ కావాలా నీళ్ళు కావాలా&period;&period; కన్నీళ్లు కావాలా&period;&period; స్కాములు కావాలా సబ్బండ వర్ణాల అభ్యున్నతికి బి ఆర్ ఎస్కు ల మత పిచ్చి గాల్లను గెలిపిద్దమ్మ ఆలోచించండి&period; జిల్లా తెచ్చుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం నేతన్నల తలరాతలు మార్చాం ప్రలోబాలకు లొంగీ పతే ఆగం ఐతం గతంలో తప్పు చేస్తే మళ్ళీ 50 ఎండ్లు బడపడ వలసి వస్తది మళ్ళీ డిల్లీ మొచేతు నీళ్ళు తాగే పరిస్తితి వస్తది&period; సిరిసిల్ల ప్రజలు చైతన్య వంతమైన ప్రజలు సిరిసిల్ల ప్రజల కోసం పనిచేసిన నన్ను మళ్ళీ భారీ మెజారిటీతో గేలిపిస్తారని విశ్వాసం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.