మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం..

KCR

Advertisements

&NewLine;<p>బీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను&comma; రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని బీఆర్ఎస్ నాయకులు&comma; కార్యకర్తలు గడపగడపకు తీసుకెళ్లి ప్రజలకు వివరించి రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ను&comma; నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలకు హ్యాట్రిక్ విజయం అందించాలని కేసీఆర్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అమీర్ పిలుపునిచ్చారు&period; మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక బాబు క్యాంపు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ&period;&period; మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు&period; ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని అనేక హామీలను అమలు చేసిన గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు&period; కళ్యాణ లక్ష్మి&comma; షాదీ ముబారక్&comma; రైతుబంధు&comma; కేసీఆర్ కిట్&comma; దళిత బందు&comma; లాంటి అనేక పథకాలు ప్రజలు అడగక పోయిన సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించి పథకాలను అమలు చేస్తున్నాడని తెలిపారు&period; కాబట్టి బీఆర్ఎస్ పార్టీలోని అన్ని విభాగాల నాయకులు ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాలను వివరించాలని తెలిపారు&period; కార్యక్రమంలో బీఆర్ఎస్ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"MSGAx0wOPB"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36841&sol;amp&sol;">షాది ఖానా పూర్తి చేస్తేనే ఓట్లు అడగండి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;షాది ఖానా పూర్తి చేస్తేనే ఓట్లు అడగండి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36841&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;miDLuIz0Sx&num;&quest;secret&equals;MSGAx0wOPB" data-secret&equals;"MSGAx0wOPB" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు