మల్కాజిగిరి పార్లమెంట్ లో ఏడవ రౌండ్..

Advertisements

&NewLine;<p>7th round మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు లో<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ 1 లక్ష 4 వేల983 మెజారిటీతో మొదటి స్థానంలో ఉండగా&comma; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థికి ఒక లక్ష 85 వేల 6 ఓట్లు పోలయ్యాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> కాగా బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ఇప్పటివరకు రెండు లక్షల 89 వేల 989 ఓట్లు సాధించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.