మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు.. HMS

singareni hospital

Advertisements

&NewLine;<p>మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర HMS అధ్యక్షుడు&comma; యూనియన్ నాయకులు సందర్శించారు&period; ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి హక్కులను కాపాడడంలో HMS ఎప్పుడు ముందుంటుందని అన్నారు&period; యూనియన్ ఉద్యమాల ద్వారా ఈ దవాఖన నిర్మితమైనదని&comma; కానీ ఇప్పుడు దావాఖనాలన్ని రాజకీయాల కబంధ హస్తాలలోకి వెళ్ళిపోయి నాశనం అయ్యాయన్నారు&period; బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి కన్నా ఏరియా ఆసుపత్రి చాలా పెద్దదని&comma; ఇటు వంటి ఆసుపత్రిని ఆధునీకరించి&comma; సరిపడా వైద్యులను నియమించాలని తెలిపారు&period; ఎంతో కృషి చేసి గోదావరిఖని నుండి గైనకాలజిస్టు ను ఇక్కడ నియమించడం జరిగిందని&comma; కానీ గైనకాలజిస్టు కు సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో ఆపరేషన్లు చేయలేకపోతుందని&comma; ఆసుపత్రిలో సరిపడా స్పెషలిస్ట్ డాక్టర్లు&comma; నర్సులు&comma; ఆయాలు&comma; టెక్నిషియన్స్ లేరని&comma; మందులు కూడా సరిగ్గా రావడం లేదని&comma; ఈ ఆసుపత్రి కేవలం రెఫరల్ దవాఖాన గా మారిపోయిందని&comma; ఆరోగ్య సమస్యలతో వచ్చిన కార్మికులను మంచిర్యాల&comma; గోదావరిఖని&comma; హైదరాబాద్ రెఫర్ చేస్తున్నారని&comma; దీనికి ముగింపు పలుకుతూ ఇక్కడ సమస్యల్ని తీర్చాలని డిమాండ్ చేశారు&period; సింగరేణి డిక్లరేషన్ ప్రకటించిన తరువాతే ఏ రాజకీయ పార్టీ నాయకులైన కార్మికులను ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"SfXPBvvNZ0"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36852&sol;amp&sol;">ముఖ్యమంత్రి ఆశీర్వాద సభకు ప్రతి ఒక్కరు తరలిరండి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ముఖ్యమంత్రి ఆశీర్వాద సభకు ప్రతి ఒక్కరు తరలిరండి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36852&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;pI8c3PLZFf&num;&quest;secret&equals;SfXPBvvNZ0" data-secret&equals;"SfXPBvvNZ0" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"IO8BDNzI6F"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36861&sol;amp&sol;">డివైడర్ పైకి దూసుకెళ్లిన లారీ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;డివైడర్ పైకి దూసుకెళ్లిన లారీ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36861&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;u77Z4R7JZo&num;&quest;secret&equals;IO8BDNzI6F" data-secret&equals;"IO8BDNzI6F" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్