మార్చి నుంచి సన్నబియ్యం పంపిణీ

KCR

Advertisements

&NewLine;<p>కొందరు పదవుల కోసం పార్టీలు మారుతున్నారని&comma; కానీ ఏ పార్టీ ప్రజలకు ఏం చేసిందో ఆలోచించి ఓటేయాలని సీఎం కేసీఆర్ కోరారు&period; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖమ్మం జిల్లా పాలేరు సభలో ప్రసంగించారు&period; సభలో సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ప్రతిపక్ష పార్టీలపై ధ్వజమెత్తారు&period; సర్వజనుల సంక్షేమ కోసం పని చేసిన వారిని గెలిపించండి&period; బీఆర్‌ఎస్‌ వచ్చిన తర్వాతే భక్త రామదాసు ప్రాజెక్టు పూర్తి చేశామన్నారు&period; పాలేరును ఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు&period; 3 కోట్ల టన్నుల వరిధాన్యం తెలంగాణ రైతులు పండిస్తున్నారన్నారు&period; పొరపాటున కాంగ్రెస్‌ గెలిస్తే రైతుబంధు&comma; దళితబంధు నిలిచిపోతాయని హెచ్చరించారు&period; పాలేరు ప్రజలకు ఉపేందర్‌రెడ్డి ఉండటం అదృష్టమన్నారు&period; గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి మూలన కూర్చొన్న తుమ్మలను తీసుకొచ్చి మంత్రిని చేశామని గుర్తుచేశారు&period;తుమ్మల వల్ల పార్టీకి ఒరిగిందేమీ లేదని&comma; ఇంకా పార్టీకి ఆయన నష్టం చేశాడన్నారు&period; ఉపేందర్‌రెడ్డిని గెలిపిస్తే పాలేరు అంతటా దళితబంధు ఇస్తామన్నారు&period; రేషన్‌కార్డుదారులందరికీ వచ్చే మార్చి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

యుద్ధప్రాతిపదికన వడ్ల కొనుగోలుకు సీఎం ఆదేశం..

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో మార్పులు..