ముఖ్యమంత్రి ఆశీర్వాద సభకు ప్రతి ఒక్కరు తరలిరండి..

KCR

Advertisements

&NewLine;<p>బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ స్టేడియంలో ఆవరణలో జరిగే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశీర్వాద సభకు నియోజకవర్గంలోని ప్రజలందరు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు&period; ఈ సందర్భంగా మంగళవారం సభ ప్రాంగణంలో ఎమ్మెల్యే మాట్లాడుతు కెసిఆర్ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క కుటుంబానికి అందాయని అన్నారు&period;రాబోయే కాలంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు కెసిఆర్ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆయన కోరారు&period;ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి చేరాయని అందుకే రాష్ట్ర ప్రజలందరు ఆయన వెంట ఉన్నారని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్