ముగిసిన నామినేషన్ల ప్రక్రియ -ఉత్సాహంగా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు..

Advertisements

&NewLine;<p>పాలేరు నియోజకవర్గంలో మొత్తం 42 మంది అభ్యర్థులకు గాను&comma; 59 నామినేషన్ లు వేశారు&period; పోటీలో ఉన్నా అభ్యర్థుల వివరాలు&period;1&rpar; కందాల ఉపేందర్ రెడ్డి-పాలేరు బిఅర్ఎస్ అభ్యర్ధి&period; 2&rpar; పొంగులేటి శ్రీనివాసరెడ్డి-పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి&period; 3&rpar; తమ్మినేని వీరభద్రం-పాలేరు సీపీఎం పార్టీ అభ్యర్థి&period; 4&rpar; నున్న రవి-పాలేరు బీజేపీ పార్టీ అభ్యర్థి&period; 5&rpar; అల్లిక వెంకటేశ్వరావు-పాలేరు బీఎస్పీ పార్టీ అభ్యర్థి&period; 6&rpar; పసుమర్తి శ్రీను-పాలేరు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి&period; 7&rpar; దూలం వెంకట్ నారాయణ-పాలేరు ప్రజావాణ పార్టీ అభ్యర్ధి&period; 8&rpar;సోలిపురం జావా సంజీవరెడ్డి-పాలేరు యుగ తులసి పార్టీ అభ్యర్థి&period; 9&rpar; P&period; రామ్మూర్తి-పాలేరు సకల జనుల పార్టీ అభ్యర్థి&period; 10&rpar;బండి రమేష్-పాలేరు&lpar;2&rpar; సిపిఎం పార్టీ అభ్యర్ధి&period; 11&rpar; రామ సహాయం మాధవరెడ్డి-పాలేరు కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి&period;12&rpar;కుక్కల నాగయ్య-పాలేరు ADRపార్టీ అభ్యర్ధి&period; మిగతా 30 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్