మేకపాటి గౌతంరెడ్డి 52వ జయంతి

Mekapati Gautham Reddy

Advertisements

&NewLine;<p>నిజాయితీ&comma; నిబద్ధలతో ప్రజాభిమానాన్ని చురగొన్న నేత దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు&period; జిల్లాలో ఏ నేత పొందని రీతిలో గౌతమ్ రెడ్డి ప్రజామన్ననలు పొందారని మంత్రి కొనియాడారు&period; మేకపాటి గౌతంరెడ్డి 52వ జయంతి పురస్కరించుకొని నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్డు సెంటర్ లో ఏర్పాటుచేసిన కాంస్య విగ్రహావిష్కరణ మంత్రి కాకాని ఆవిష్కరించారు&period; ప్రతిపక్ష నేతలలోనూ మంచి వ్యక్తిగా&period;&period; నేతగా ఎదిగారని అన్నారు&period; గౌతమ్ రెడ్డికి నెల్లూరులో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు&period; విగ్రహా ఏర్పాటుకు సహకరించిన శాసనసభ్యులు&comma; అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..