యూట్యూబ్‌లో కొత్తగా 2 జనరేటివ్‌ AI ఫీచర్లు.. టెస్ట్ చేస్తున్న గూగుల్‌

Youtube

Advertisements

&NewLine;<p>టెక్ దిగ్గజం గూగుల్‌&comma; తన సర్వీసెస్‌&comma; ప్లాట్‌ఫారమ్స్‌ అందించే ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తోంది&period; ప్రస్తుతం ప్రపంచంలో టాప్‌ పొజిషన్‌లో ఉన్న వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫారం యూట్యూబ్‌ యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇంప్రూవ్‌ చేయడానికి కొత్త జనరేటివ్‌ AI ఫీచర్‌లను డెవలప్‌ చేస్తోంది&period; ఈ అడ్వాన్స్‌డ్‌ ఆప్షన్లను ముందుగానే ఎక్స్‌పీరియన్స్‌ చేసే అవకాశాన్ని సెలక్టెడ్‌ యూజర్లకు అందించింది&period; కొత్త ఫీచర్స్‌ బెనిఫిట్స్‌&comma; యాక్సెస్‌ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం&period; కొత్త ఫీచర్లలో ఒకటి ఏంటంటే&comma; ఎక్స్‌టెన్సివ్‌ కామెంట్‌ థ్రెడ్స్‌తో యూట్యూబ్‌ వీడియోల కామెంట్స్‌ కేటగరైజ్ చేసేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగిస్తుంది&period; ఈ AI-బేస్డ్‌ టూల్‌ కామెంట్స్‌ని థీమ్స్‌ లేదా టాపిక్స్‌గా విభజిస్తుంది&period; యూజర్లు ఈజీగా డిస్కషన్స్‌లో పాల్గొనే సదుపాయం కల్పిస్తుంది&period; అంతేకాకుండా&comma; కంటెంట్ క్రియేటర్లు ఈ కామెంట్‌ సమ్మరీల ద్వారా ఆడియన్స్‌తో సులువుగా ఎంగేజ్‌ కావచ్చు&period; కంటెంట్ కోసం ఫ్రెష్‌ ఇన్‌స్పిరేషన్‌ కనుగొనడానికి ఉపయోగించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.