రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకోవాలన్న- ముప్పాళ్ళ నాగేశ్వరరావు

muppalla nageswara rao

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా పెదకూరపాడు&comma;అచ్చంపేట&comma; క్రోసూరులలో పంటపొలాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు&comma; పలువురు రైతు నాయకులు పరిశీలించారు&period; రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల్లో తీవ్రవర్షాభావ పరిస్థితులున్నాయి &period;&period; 122 యేళ్ళ క్రితం ఇదేవిధంగా వర్షాభావం ఏర్పడింది పొలాల్లో పంటలు దెబ్బతిన్నాయి&comma;దాంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది&period;&period; ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించి &comma; రైతాంగానికి వెంటనే సాగునీరు అందించి&comma; తొమ్మిది గంటలు వ్యవసాయ విద్యుత్ సరఫరా చేసి కేంద్ర&comma; రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.

త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.