రాహుల్ గాంధీపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

Rahul Gandhi

Advertisements

&NewLine;<p>రాహుల్ గాంధీపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు&period; మజ్లిస్ పార్టీ బలం రాహుల్ కు తెలియదని&period; తమ బలాన్ని చూసి ఇందిరాగాంధీనే సలాంకు వచ్చిందన్నారు&period; రాహుల్ గాంధీకి తామంటే ద్వేషంమని అన్నారు&period; రాహుల్ గాంధీ సహితులైన సింధియా&comma; జితిన్ ప్రసాద్ వంటి పలువురు బిజెపిలోకి చేరారని&period; వారంతా డబ్బుల కోసమే బీజేపీలోకి వెళ్లారా అంటూ ప్రశ్నించారు&period; వారి పైన ఆరోపణలు చేయరు కానీ… తన పైన మాత్రం&period;&period; డబ్బుల కోసం పని చేస్తున్నట్టు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు&period; తాను అసదుద్దీన్ ఓవైసీ కావడం&period;&period; గడ్డం టోపీతో ఉండడటమే కారణమా అంటూ ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.