128
ఇబ్రహీం పట్నం నియోజకవర్గ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తల మద్య తోపులాట జరిగింది. ఎన్నికల ప్రచార సమయంలో ఎదురెదురుగా కార్యకర్తలు వస్తుండటంతో రెండు పార్టీల మధ్య తోపులాటతో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల రంగా ప్రవేశంతో ఈ ఉద్రిక్తత సద్దామనగైనది.