రైతులను చులకనగా చూస్తే – ఓటు అడిగే హక్కులేదు

Naga Jyoti

Advertisements

&NewLine;<p>ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి మేడారం శ్రీ సమ్మక్క&comma; సారలమ్మలను దర్శించకున్నారు&period; పార్టీ జిల్దా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు తో కాలిసి వనదేవతలను దర్శించుకున్నారు&period; ఆదివాసి సాంప్రదాయాలతో గిరిజన పూజారులు ఘన స్వాగతం పలికారు&period; వనదేవతల దర్శనం అనంతరం మేడారం&comma; ఊరటం&comma; రెడ్డిగూడెం&comma; వెంగలాపూర్&comma; కొత్తూరు&comma; నార్లాపూర్&comma; బయ్యక్కపేట గ్రామాలలో నాగజ్యోతి పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు&period; ఈ సందర్భంగా నాగజ్యోతి మీడియాతో మాట్లాడారు&period; బీఆర్ఎస్ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్న వారిని కాంగ్రెస్ గుండాలు బెదిరిస్తున్నారని ఆరోపించారు&period; సమ్మక్క సారక్క పోరాటాల గడ్డని&comma;కాంగ్రెస్ బెదిరింపులకు లొంగేది లేదన్నారు&period; రైతులను చులకనగా చూసే కాంగ్రెస్ నేతలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్