వంట కోసం ఏ కొబ్బరి నూనె మంచిది?

Coconut oil

Advertisements

&NewLine;<p>వంటలో ఆలివ్ లేదా కొబ్బరి నూనె వాడుకోవడం వలన మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తేలింది&period; దక్షిణ భారతదేశం లో పెక్కు మంది ఇప్పటికె పొద్దుతిరుగుడు నూనె లేదా మార్కెట్లలో లభించే ఇతర వంట నూనెలకు బదులుగా కొబ్బరి నూనెను ఉపయోగిస్తున్నారు &period;కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల మన శరీర రక్తప్రవాహంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని నిరూపించబడింది&period;కొబ్బరి నూనె రక్తంలోని చక్కెర స్థాయిని సరిగ్గా నియంత్రించబడేలా చేస్తుంది&period; &period;కొబ్బరి నూనె మూత్ర సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది&period; నోటిలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడం కోసం కొబ్బరి నూనె బాగా పనిచేస్తుంది&period; కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ మరింత మంచిది&period; లేదా గానుగ పట్టిన కోకోనట్ ఆయిల్ కూడా మంచిదే&period; లేదంటే వర్జిన్ కోకోనట్ ఆయిల్ వాడుకున్నా మంచిదే&period; మంచిది కదా అని రోజు ఒకే ఆయిల్ కంటే కూడా సన్ ఫ్లవర్&comma; ఆలివ్ ఆయిల్&period; కుసుమ నూనె&comma; రైస్ బ్రాన్ ఆయిల్ మర్చి మార్చి వాడుకోవడం మంచిది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

షుగర్ నియంత్రణ కోసం నేను పాటించే చిట్కాలు .

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..